Showing posts with label Telangana Police Recruitment. Show all posts
Showing posts with label Telangana Police Recruitment. Show all posts

Police Recruitment in Telangana



తెలంగాణా రాష్ట్రము లో కొత్తగా పోలీస్ శాఖ లో ఉద్యోగాలు భర్తీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం . తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు . తెలంగాణా రాష్ట్రము లో గతం తో పోల్చితే క్రైమ్ రేట్ చాల తగ్గిందని , దీని వలన రాష్ట్రము లో 2500 పరిశ్రమలు కొత్తగా వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు . తెలంగాణా లో పోలీస్ శాఖ లో కానిస్టేబుల్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.