నా భర్తను చంపిస్తేమన్నారు -Renu Desai Interview

తన రెండో పెళ్లి చేసికుంటున్న వ్యక్తి గురించి చెపితే చంపేస్తారో అన్న భయంతో చెప్పటం లేదు అని రేణు దేశాయ్ తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ తన పెళ్లి గురించి,విడాకులు గురించి చాల విషయాలు చెప్పింది. విడాకులు కూడా అడిగింది పవన్ కళ్యాణ్ నే అడిగారు అని చెప్పింది.

No comments:

Post a Comment