కత్తి మహేష్ నగర బహిష్కరణ -Kathi Mahesh

కత్తి మహేష్ నీ నగరం నించి బహిష్కరించాలని హైదరాబాద్ నగర పోలీస్ లు నిర్ణయం తీసుకున్నారు, వారి అనుమతి లేకుండా హైదరాబాద్ నగరానికి రాకూడదని నిర్ణయం చేసారు. అటు పరిపూర్ణ నంద స్వామి నీ తన గృహం లో నే బంద్ చేసి తన పాదయాత్రను అడ్డుకున్నారు హైదరాబాద్ పోలీస్.

No comments:

Post a Comment