Deepthi sunaina kee flexi pettinchina MLA


బిగ్ బాస్ 2 పిచ్చి కీ పరాకాష్ట ఈ ఫ్లెక్సీ , దీప్తి సునైనా బిగ్ బాస్ కాంటెస్ట్ ఈ అమ్మాయిని బిగ్ బాస్ ఎలిమినేషన్ నించి తప్పించాలని ఇబ్రహీం పట్నం MLA పెద్ద ఫ్లెక్సీ పెట్టించాడు అందులో దీప్తి సునైనా మన లోకల్ అమ్మాయి ఆ అమ్మాయి ని ఎలిమినేషన్ నించి కాపాడండి కింద ఇచ్చిన నెంబర్ కీ కాల్ చేయండి అంటూ పెద్ద ఫ్లెక్సీ ఒకటి ఇబ్రాహీం పట్నం లో పెట్టారు అందులో దీప్తి సునైనా , కిషన్ రెడ్డి మరియు నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఐతేయ్ ఇది ఆ MLA పెట్టించాడు లేక ఎవరైనా అభిమానులు పెట్టించారు అనేది మాత్రం తెలియదు.

No comments:

Post a Comment