ప్రాణం తీసిన మాక్‌ డ్రిల్ల్ -College girls dies in mock drill

తమిళనాడులోని కోయింబత్తూరు నగరంలో ఒక కళాశాలలో నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ కారణంగా ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఎన్డీఎంఏ(నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) కళాశాలలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది.లోకేశ్వరి అనే విద్యార్థిని రెండో అంతస్తు నుంచి దూకడానికి బయపడుతుంటే ట్రైనర్ వెనకనించి తోసేసాడు అనుకోకుండా గోడకు తల తగిలింది ఆసుపత్రి కీ తీసుకెళుతుండగా మార్గం మధ్యలో చనిపోయింది.

No comments:

Post a Comment