అప్పుడు కళ్ల తో ఇప్పుడు నడక తో


కొన్ని రోజులు క్రితం తన నయనాలతో కుర్ర కారు మదిని కొల్లగొట్టిన యువ నటి ఇప్పుడు తన నడకతో మరోసారి యువతకు నిద్ర లేకుండా చేస్తుంది . అదేనండి ప్రియా వారియర్ తన డెబ్యూ ఫిలిం లో కను బొమ్మలతో చేసిన కవ్వింపులు మర్చి పోకముందే ఇప్పుడు తన రాంప్ వాక్ తో సోషల్ మీడియా లో మల్లి వార్త గా వైరల్ అవుతుంది రాంప్ వాక్ అంతే ఫాషన్ డ్రెస్ కాదండి అచ్చమైన చీరలో . ఆ రాంప్ వాక్ చూడాలంటేయ్ కింద వీడియో క్లిక్ చేయండి.

No comments:

Post a Comment