Tuesday, 14 March 2017

Pawan Kalyan Janasena party formation day speechThursday, 2 March 2017

నా తర్వాత ఆస్తులు వారిద్దరికే పంచుతాను .

నా తర్వాత ఆస్తులు వారిద్దరికే పంచుతాను .

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన తర్వాత తన అస్తులు ఎవరికీ చెందుతాయి అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేసారు . అమితాబ్ బచ్చన్ వారసత్వ విషయానికి వస్తే తనకు ఒక కుమారుడు , ఒక కుమార్తె ఉన్నారు. వారి పేర్లు కుమార్తె శ్వేతా నంద , కుమారుడు అభిషేక్ బచ్చన్ . వీరిద్దరూ నాకు సమానమే , నా ఆస్తులను ఇద్దరికీ సమానంగా పంచుతాను అని ప్రకటించారు. ఈ విషయాన్ని అమితాబ్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు . “ నేను చనిపోయాక నాకు ఉన్న మొత్తం ఆస్తులు నా కుమార్తె శ్వేతా నందాకు , కుమారుడు అభిషేక్ లకు సమానంగా చెందుతాయి “ అని ట్వీట్ చేసారు .


Monday, 27 February 2017

Fake Job Mela In Uppal Hyderabad-Telangana
Wednesday, 22 February 2017

Nagarjuna son Akhil marriage postponed

Akhil Marriage Postponed ?Wednesday, 15 February 2017

Lady murder in Anathapoor districtCelebrations of Successful launching of 104 satellites by ISROTuesday, 14 February 2017

Cell phone game kills the boySunday, 12 February 2017

Reduce your bellyThursday, 2 February 2017

Mega combination movieThursday, 26 January 2017

Yahoo you can exchange your old notes, One more chance to exchange

Pawan kalyan twitter posts

పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులను తిడుతూ తెలంగాణ ఉద్యమాన్ని మద్దతు ఇస్తూ మాట్లాడాడు. స్పెషల్ హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని అనుకూలంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతాన్ని ప్రశ్నింస్తు తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.

Tuesday, 24 January 2017

Pawan Kalyan " Desh Bachao " Album Released.


పవన్ కళ్యాణ్ "దేశ్ బచావో" పాటలు : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ "దేశ్ బచావో " పాటల ఆల్బమ్ ని విడుదల చేసారు . ఈ ఆడియో ఆల్బమ్ లో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి . పవన్ కళ్యాణ్ గతంలో తాను నటించిన కొన్ని సినమాలలోని పాటలను తీసుకొని వాటికి కొన్ని డైలాగు లను కలిపి ఈ పాటలను కంపోస్ చేసారు . వీటిని పవన్ కళ్యాణ్ తన  యూట్యూబ్ ఛానల్ లో ఉంచారు .


Monday, 23 January 2017

Grammer Mistakes by Betsy Devos in Twitter


డోనాల్డ్ ట్రంప్ అమెరికా 45 వ అద్యక్షుడు గా జనవరి 20 న అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసారు . ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ప్రజలు హాజరావ్వగా అట్టహాసంగా జరిగింది .అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత వివిధ ప్రముఖులు డోనాల్డ్ ట్రంప్ కి శుభాకాంక్షలు తెలియచేసారు . ఇందులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ అఫ్ ఎడ్యుకేషన్ కి నామినీ గా ఉన్న "బెట్సీ డేవోస్" డోనాల్డ్ ట్రంప్ కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసింది . అయితే అందులో గ్రామర్ తప్పులు ఉండడంతో మొత్తం సోషల్ మీడియా లో హలచల్ చేసింది. ఈ తప్పును తెలుసుకున్న బెట్సీ డేవోస్ వెంటనే సరిచేసుకుంది. కాని ఎడ్యుకేషన్ శాఖ కి చెందినా ఈమెనే ఇలా తప్పులు రాస్తే ఎలా?

Women Reply To Frustrated NRI Student


AP Special Status - Telangana Hero


ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మరొకసారి తెరమీదికి వచ్చింది. తమిళనాడు ప్రజలు జల్లికట్టు అనుమతి కోసం పోరాడి కేంద్రం నుండి అర్దినన్సు తెచ్చుకున్నారు. అదే తరహాలో పోరాడి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర హోదా తెచ్చుకోవాలని అక్కడి ప్రజలు , సినిమా హీరోలు ప్రయత్నాలు మొదలు పెట్టారు . ఇంతుకుముందే హీరో పవన్ కళ్యాణ్ , శివాజీ మొదలయిన వారు మద్దతు తెలుపగా ఇప్పుడు మరొక హీరో మద్దతు తెలిపాడు . ఆ హీరో ఎవరో కాదు , సంపుర్నేష్ బాబు. ఈ నెల 26 న విశాఖ ఆర్కే బీచ్ లో పవన్ కళ్యాణ్ ఆద్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక హోదా సాధన దీక్ష కి తన మద్దతు తెలుపుతూ సంపుర్నేష్ బాబు తన ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటో మార్చేశాడు .

Saturday, 21 January 2017

Crime In Egypt - Jailed In Chittor


ఈజిప్ట్ లో నేరం చేస్తే ఆ నేరస్తుడికి చిత్తూరు జైలు లో శిక్ష అనుభవించేలా చేసారు . ఎలా సాధ్యం ? చిత్తూరు జిల్లాకి చెందిన నాగమణి అనే మహిళా కొన్ని ఏళ్ల కిందట ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకి వెళ్ళింది . అక్కడి నుండి ఆమె తెలిసిన వాళ్ళ ద్వారా ఈజిప్ట్ కి వెళ్ళింది . అక్కడ ఆమె అనుకోకుండా ఒక హత్య్హ కేసు లో దోషిగా పట్టుబడింది . దీంతో ఆమెకు ఈజిప్ట్ కోర్ట్  లో జీవిత ఖైదు శిక్ష విదించారు . కాని ఈజిప్ట్ లో ఉన్న చట్టాల ప్రకారం ఆ దేశం లో నేరం చేస్తే శిక్ష పడిన తర్వాత కొన్ని వేసులుబాటుల ప్రకారం స్వంత దేశం లో శిక్ష అనుభవించవచ్చు . దీంతో ఆమెను చిత్తూరు జైలుకు తీసుకు వచ్చారు .

Wednesday, 18 January 2017

Animal Attack Video

Krishnavamshi Khadgam Movie With New look


ప్రముఖ తెలుగు దర్శకుడు  కృష్ణవంశి " గోవిందుడు అందరి వాడెలే " సినిమా తర్వాత మరొక సినిమా తీయలేదు . రుద్రాక్ష అనే సినిమా తీయడానికి ప్రయత్నాలు జరిగిన ఆ సినిమా మొదటి దశలోనే ఆగిపోయింది . చాలా రోజుల తర్వాత మరొక ప్లాన్ చేయడానికి రెడీ గా వున్నాడు . ఇంతకుముందు రవితేజ , శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ లతో చేసిన ఖడ్గం సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . అదే పేరుతో ఖడ్గం సినిమా సీక్వెల్ తీయబోతున్నాడు . ఈ సినిమాలో హీరో సందీప్ కిషోర్.

Jio New Smart Phone Will Come


జియో సిమ్ మొబైల్ మార్కెట్ రంగం లో ఒక సంచలనం . ఉచిత నెట్ వర్క్ , ఉచిత కాల్స్ ఇచ్చి సంచలనం కలిగించిన జియో ఇప్పుడు మరొక సంచలనాత్మక నిర్ణయం తీసుకోనుంది . అదేంటో తెలుసా ఇప్పటివరకు మొబైల్  నెట్ వర్క్ కంపెనీ లనే టార్గెట్ చేసిన జియో ఇప్పుడు మొబైల్ కంపెనీ లను టార్గెట్ చేస్తుంది .
                   జియో త్వరలో 4G  మొబైల్ ను అతి తక్కువ ధరకు మార్కెట్ లో విడుదల చేయనుంది . కేవలం 999 రూ.లకే 4G  మొబైల్ ను అందించడానికి సన్నాహాలు చేస్తుంది . ఈ మొబైల్ ఫోన్ కొన్ని రోజులలో మార్కెట్ లోకి రావచ్చు .

Dad caught selling his baby son for £9,000 to buy a car

కారు కొసం కన్న కొడుకు విక్రయం.
తుర్పు చైనాలొ ఒక దారుణం జరిగింది.కడుపున పుట్టిన పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడా వలసిన కన తండ్రి కర్కశంగా ప్రవర్తించాడు.
బార్య భర్త మద్య జరిగిన గొడవ కారణాంగా విడాకులు తిసుకొవాలని నిర్నించుకున్నారు అపుడు తన బార్య కారు కావాలాని తన భర్త అయిన జాంగ్ ను అడిగింది.

తన బార్యకు కారు కొనాలంటె దబ్బులు కవలి దాని కొసం తన కొడుకుని అమ్మకానికి రెడి అయిపొయడు, తన కొడికిని అమ్మకనికి పెడితె డబ్బులు వస్తయని ఉద్దెశంతో తన కొడుకు ఫోటోను ఇంటెర్నెట్ లొ 9 వేల 606 యువాన్లకు పెట్టడు.
అది చూసిన ఒక అతను తనకు కావాలి అని, అనుకున్న దాని కన్నా ఎక్కువా డబ్బులు 80 వేల యువాన్లు ఇచేందుకు వచ్హాడు.
డబ్బులు తిసుకొని తన కొడుకును ఇవటానికి లీన్ యాన్ అనె పట్తణంలొ 10 నిమిశాలపాటు గడ్దకట్టె చలిలొ తన కొడుకును ఎత్తుకొని నిలబడ్డాడు.

ఆ చలికి తట్టుకొలెక తన కొడుకు ఎడుస్తున కుడా ఆ కర్కొటకుడి మనసు మాత్రం ఏమాత్రం కుడా కరగలెధు.
ఈసన్నివెషం మొత్తం రొడ్డు ప్రక్కన ఉన్న సిసి కెమెరాలొ రికార్ద్ అయ్యంది.
సామాజిక మాద్యమాలలొ ఇ విడియొ వైరల్ అయ్యంది.

A Landlord Beating North-East Girls In Bengaluru

Pwan Kalyan - Polavaram Farmers


కృష్ణా నది లంక గ్రామాలకు చెందిన రైతులు , పోలవరం గ్రామ మూల లంక రైతులు తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల వలన ఎలా నష్ట పోతున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వివరిస్తూ విలపించారు . ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఒడ్డున వున్న ఉద్దండ రాయుని పాలెం, లింగాయ పాలెం, తాల్లయపాలెం , మందడం , రాయపూడి , బొర్రుపాలెం ,వెంకట పాలెం , ఉండవల్లి లంక గ్రామాలలో 3500 ఎకరాలు గత నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న దళిత రైతులు పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడంలో వివక్ష చూపుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు .

Bahubali Prithvi Character .


ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్ .ఎస్.రాజమౌళి నిర్మిస్తున్న బాహుబలి పార్ట్ 2 సినిమాలో ప్రముఖ ఆర్టిస్ట్ పృథ్వీ నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాలో నటిస్తున్న ఏ నటులు కాని తమ క్యారెక్టర్ గురుంచి ఇప్పటివరకు బయటకు చెప్పలేదు . కాని పృథ్వీ తన క్యారెక్టర్ ఇందులో దేవసేన కి మంత్రి గా చేస్తున్నాని చెప్పాడు .

Tuesday, 17 January 2017

Snakranti Family Hero ?


ఈ సంవత్సరం సంక్రాంతి కి 3 సినిమాలు విడుదల అయ్యాయి . ఇందులో రెండు పెద్ద హీరో  ల సినిమాలతో పాటు ఒక చిన్న హీరో సినిమా విడుదల అయ్యింది . ఆ చిన్న సినిమానే ఇప్పుడు కూల్ గా కలెక్షన్స్ కొల్లగోడుతుంది . ఎందుకంటే ఈ సినిమా విశేషం కుటుంబ కథా చిత్రం , అందులో ను పండగ వాతావరణం తో తీసిన సినిమా కావడం.సోఓవరాల్ గా ఈ సంక్రాంతి కి ఒక మంచి సినిమాతో అలరించిన శర్వానంద్ ఈ సంక్రాంతి ఫ్యామిలీ హీరో .

Was That Godzilla?: Viral Video Shows Giant Alligator Strolling Past Tourists in Florida

very big Alligator found in florida.......... viral video........

High Compensation In Bollywood Movie Shooting accident


సినిమా షూటింగ్ లో ప్రమాదాలు జరగడం సాదారణం , కాని ప్రాణాలు పోవడం చాలా అరుదు . ఒకవేళ అలా జరిగితే నిర్మాత ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది . కాని బాలీవుడ్ లో ఒక టాప్ ప్రొడ్యూసర్ ఏకంగా భారి మొత్తం లో నష్ట పరిహారం ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇక వివరాల్లోకి వెళితే బాలీవుడ్ ప్రొడ్యూసర్ సంజయ్ లీలా భన్సాలి నిర్మిస్తున్న "పద్మావతి" సినిమా షూటింగ్ లో ఒక పెయింటర్ ప్రమాదవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి రూ. 20,80,000 చెక్ జారి చేసాడు . అంతే కాక రూ . 2.2 లక్షల రూపాయలని అతని వేతనం గా ఇచ్చాడు . మొత్తం 23 లక్షల  పరిహారం అతని కుటుంబానికి ఇవ్వడం జరిగింది .

Defect In whatsapp


 
వాట్సప్ లో కొత్త లోపం బయట పడింది . వాట్సప్ లో కొత్తగా ప్రవేశ పెట్టిన ఎండ్- టు - ఎండ్ ఎన్క్రిప్షన్ లో లోపాలు ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ కి చెందిన పరిశోధకుడు తోబిఅస్ బో ఎలర్ట్ చెప్పారు . ఈ ఎన్క్రిప్షన్ కి సంబదించిన కీ ని మార్పు చేసి మెస్సేజ్ లను చదువోచ్చని తెలిపారు.

Monday, 16 January 2017

Jobs In Telangana Forest Department


తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ లో 201 పోస్టులను భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను టిఎస్ పిఎస్ సి ద్వారా భర్తీ చేయనున్నారు .
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ -  67
సెక్షన్ ఆఫీసర్ - 90
టెక్నికల్ అసిస్టెంట్ - 12
జూనియర్ అసిస్టెంట్ - 32

Mallanna Teample Inavolu


వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు ప్రసిద్ద శైవ క్షేత్రం . భోగి , మకర సంక్రాంతి సందర్బంగా ఐనవోలు శైవ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు . ఇక్కడ గురువారం రోజున ధ్వజారోహణం తో జాతర ప్రారంభం అయ్యింది .

Digidhan Mela Hyderabad


Swacch Survekshan For Hyderabad.


Swachh Survekshan Hyderabad 2017

హైదరాబాదు కోసం రెండు నిమిషాలు కేటాయించండి . స్వఛ్ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్చ్ కార్యక్రమం ఫై 500 నగరాల్లో కేంద్ర ప్రభుత్వం సర్వేక్షణ్ ను ప్రారంబించింది . ఈ కార్యక్రమం జనవరి 4 నుండి ఫిబ్రవరి 4 వరకు జరుగుతుంది .ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ మున్సిపల్ వ్యవహారాల  శాఖ ప్రతినిధులు 3 రోజులపాటు నగరంలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి నగర వాసులను కలిసి కొన్ని ప్రశ్నలు అడగనున్నారు . మొత్తం 6 ప్రశ్నలను అడుగుతారు , దీంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1969 ద్వారా , swachh-survekshan.in వెబ్ సైట్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తారు. హైదరాబాదు నగరంలో ఫిబ్రవరి 2 , 3, 4 తేదీ లలో స్వఛ్ సర్వేక్షణ్ జరుపుతారు.

మీరు పాల్గొనాలంటే టోల్ ఫ్రీ నెంబర్ 1969 కి missed కాల్ ఇవ్వండి.

Saturday, 14 January 2017

Can You Imagine Moon Age?


చంద్రుడు - భూమికి ఒక ఉపగ్రహం . ఈ చంద్రుని వయసు ఎంతో తెలుసా , దాదాపు 4.5 బిలియన్ సంవత్సరం లు .
అవును ఇది నిజమే. ఈ విషయాన్ని చెప్పింది కాలిపోర్నియా విశ్వ విద్యాలయం కి చెందిన మేలాని బార్బోని పరిశోధకుల బృందం. దీనికి సంభందించిన విషయాలని సైన్సు జర్నల్ లో ప్రచురించారు .

Deepika, vin diesel lungi dance

The new holly wood movie xxx the return of xander cage released on jan 13 th 2017, in part of movie promotions deepika and vin diesel performed lungi dance.

PC : Deepika paudkone twitter

Katam rayudu Sankranthi new look released


పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సంక్రాంతికి కొత్త గెటుప్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.ఎడ్లబండిపై కాలు పెట్టి చేతిలో కండువ పట్టుకుని రైతు గెటప్‌లో కాటమరాయుడు న్యూ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది చిత్రం యూనిట్. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్ నేపథ్యం కనిపించేలా ఉన్న న్యూ లుక్‌ తో పవన్ అభిమానులు సంక్రాంతి పండగ చేసుకుంటున్నారు. శరత్ మరార్ ఈ మూవీని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.శృతిహాసన్ పవన్‌కు జోడీగా నటిస్తుంది. కాటమరాయుడు మూవీని మార్చి 29 ఉగాది కానుకగా న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మూవీ టీజర్‌ను జనవరి 26న విడుదల చేయనున్నారు.

Friday, 13 January 2017

Police Recruitment in Telanganaతెలంగాణా రాష్ట్రము లో కొత్తగా పోలీస్ శాఖ లో ఉద్యోగాలు భర్తీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం . తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు . తెలంగాణా రాష్ట్రము లో గతం తో పోల్చితే క్రైమ్ రేట్ చాల తగ్గిందని , దీని వలన రాష్ట్రము లో 2500 పరిశ్రమలు కొత్తగా వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు . తెలంగాణా లో పోలీస్ శాఖ లో కానిస్టేబుల్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.

BSNL Free Wifi World Wide


BSNL Free Wifi Across The World
BSNL free wifi
BSNL(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) వినియోగదారులకు శుభవార్త . BSNL వినియోగదారులకు ఫ్రీ గా WIFI సౌకర్యాన్ని కల్పించనుంది . ఈ సదుపాయాన్ని కల్పించేందుకు BSNL టాటా కమ్యూనికేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ ఒప్పందం తో వినియోగదారులకు హై క్వాలిటీ మరియు అత్యంత వేగవంతమైన డేటా ను అందించనుంది. 100 కు పైగా దేశాల్లో 4 .4 కోట్ల WIFI హాట్ స్పాట్ లను BSNL ఏర్పాటు చేయనుంది . ఈ WIFI హాట్ స్పాట్ కి ఒక్కసారి కనెక్ట్ అయితే వారు ఎక్కడ ఏ నగరం లో ఉన్న , ఏ దేశంలో ఉన్న ఆటోమాటిక్ గా కనెక్ట్ అవ్వోచు .

First Time in India Night kite Festival Telangana


తెలంగాణా నైట్ kite ఫెస్టివల్
అభిమాని న్యూస్ వెబ్ సైట్ చూస్తున్న అందరికి భోగి శుభాకాంక్షలు.
అందరికి ఒక గుడ్ న్యూస్ . సంక్రాంతి అనగానే ముందుగ గుర్తుకు వచ్చేది పతంగిలు . మాములుగా పతంగిలు మధ్యాహ్నం సమయంలో ఎగురవేస్తారు . కాని ఈ సంక్రాంతి రోజు నైట్ టైం కూడా పతంగిలు ఎగురవేయ్యోచు . ఎలా అంటే తెలంగాణా పర్యాటక శాఖ వారు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాదు లోని పీపుల్స్ ప్లాజా లో అంతర్జాతీయ రాత్రి పతంగుల పండుగను గురువారం నాడు ప్రారంబించారు. ఈ నైట్ ఫెస్టివల్ ను చేయడం దేశంలోనే తొలిసారి . ఈ పండుగలో 15 దేశాల నుండి పాల్గొంటారు .

Thursday, 12 January 2017

Telangana Exams Schedule 2017-18


ప్రవేశ పరీక్షల తేదీలు :  తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలు ప్రకటించింది.
  

పరీక్ష పేరు  తేదీ 
ఈసెట్ 6-5-2017.
ఎంసెట్ 12-5-2017
పీ ఈసెట్మే 16 నుండి
ఐసెట్ 18-5-2017
లాసెట్ 27-5-2017
పీజీ లాసెట్  27-5-2017
ఎడ్ సెట్  28-5-2017
పీజీ ఈసెట్  మే 30 నుండి

alishetti Prabhakar vardanthi
ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట..
ఇంకెవర్నీ మోసగించనని...
ఒక పులి పశ్చాత్తాపం
ప్రకటించిందట...
తోటి జంతువుల్ని
సంహరించనని
ఈ కట్టు కథల్ని నమ్మబోమని గొర్రెలు పుర్రెలూపుతున్నాయి.
గాయపడ్డ ఉద్యమాన్ని
చూసినప్పుడల్లా..
గుండెల్లో స్ట్రా గుచ్చినట్టు జ్ఞాపకాలు చురకలంటిస్తాయి.

Khaidi no 150 movie review

పది సవంత్సరల తర్వత  మెగ స్టార్ చిరంజీవి చిత్రం ఖైది నొ 150, 01-11-2017 న విదుదలైనది.
చిత్రం విశేషాలకు వెలితె...
కథ :
నిజ జీవితనికి దగ్గరగ ఉన్నది రైతుల కష్టాలను మనసుకు హత్తుకునేలా చూపించారు.
తారాగణం : 
కథనాయకుడి నటన ప్రెక్షకులను మెప్పించింది .
కథనాయకి పాత్రకు అంత ప్రాధాన్యత ఇవ్వలెదు.
ప్రతి నాయకుడి  నటన ,చిత్రి కరన కూడా  బాగుంది.
ఇతరులకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.  

సంగీతం:
 ఒక రెండు , మూడు పాటలు తప్ప అన్ని అక్కట్టుకోలేక పోయాయి. 

పోరాటాలు : 
వీటి విషయం లో మాత్రం దర్శకుడు చాల జాగ్రత్త తీసుకున్నాడు అనిపిస్తుంది, చిరంజీవి సరిపడే ల ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేసింది.

ప్లస్ పాయింట్స్ :
చిరంజీవి
మైనస్ పాయింట్స్ :
 రీమేక్ చేయటం అన్ని సన్నీ వేశాలు ఎలా ఉన్నాయో ఆలా తీయటం.

చిత్రం మాత్రం  చూడదగ్గ చిత్రమే.......

2 .5 /5 (రీమేక్ చేయటం)

Goup2 Final key ReleasedMonday, 9 January 2017

makara jyothi mahathyam............

TDP MLA Dances On Stages With LUNGI Video

lungi dance by tdb mlas in andhra pradesh........... -)

How to Make Animation in Mobile | In Telugu By Sai Krishna

Chiranjeevi next movie is produced by RAM Charan only


Total Pageviews